India vs Australia 2018-2019: 3 Mistakes India Should Avoid to Win Australian Test Series | Oneindia

2018-11-29 220

To avoid losing a series which seems theirs for taking India should avoid making certain mistakes. Let's take a look at things India should not do during the series
1 Should not Open with Rahul 2. 2 Should avoid over react while batting 3 Need to have plans for the Australian Lower-Middle order
#IndiavsAustraliaTestSeries
#viratkohli
#dhoni
#rohitsharma
#LowerMiddleorder

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరిస్‌ను గెలవలేదు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో టీమిండియా గత రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. 2003-04లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా సిరీస్‌ని డ్రాగా ముగించగా ఆ తర్వాత 2003-04లో ధోని నాయకత్వంలో సిరీస్‌ని 1-2తో చేజార్చుకుంది.